Surprise Me!

Rajya Sabha Election: YSRCP నలుగురి పేర్లు ఖరారు | Telugu Oneindia

2022-05-12 146 Dailymotion

Rajyasabha elections schedule Out for telugu states also. Ahead of this YSRCP almost finalised the 4 candidates | ఏపీ శాసనసభలో వైసీపీకి ఉన్న సంఖ్యా బలంతో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది.ఇక, నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో ఆ నలుగురిలో ప్రస్తుత సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డికి రెన్యువల్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.గతంలో రాజ్యసభకు ఒకే విడతలో రెండు సీట్లు బీసీలకు కేటాయించిన సీఎం జగన్ ఈ సారి అదే ఫార్ములా వర్కవుట్ చేస్తున్నారు.

#RajyaSabhaElection
#YSRCP
#YSRCPRajyaSabhacandidates

Buy Now on CodeCanyon